Adibhatla Kidnap Case: నవీన్‌రెడ్డి వ్యవహారంలో వెలుగులోకి కొత్త విషయాలు
Adibhatla Kidnap Case: కాసేపట్లో నవీన్‌రెడ్డిని కోర్టులో హజరుపర్చనున్న పోలీసులు
నవీన్‌రెడ్డి వ్యవహారంలో వెలుగులోకి కొత్త విషయాలు
Adibhatla Kidnap Case: రంగారెడ్డి జిల్లా మన్నెగూడ యువతి కిడ్నాప్ కేసులో ప్రధాని నిందితుడు నవీన్‌రెడ్డి వ్యవహారంలో కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. వైశాలికి దగ్గరయ్యేందుకు మరో యువతి సహకారం తీసుకున్నాడు నవీన్. వైశాలి కదలికలను సంధ్య ద్వారా తెలుసుకుని వెంబడించాడు నవీన్‌రెడ్డి. సంధ్య ద్వారానే వైశాలిపై దాడికి తెరలేపాడు. ఇప్పటికే ఆదిభట్ల యువతి కిడ్నాప్ కేసులో నవీన్‌రెడ్డి అరెస్ట్ అయ్యాడు. కాసేపట్లో నవీన్‌రెడ్డిని పోలీసులు కోర్టులో హజరుపర్చనున్నారు.