Kaushik Reddy: మహిళా కమిషన్ ముందు హాజరుకానున్నకౌషిక్ రెడ్డి
Kaushik Reddy: గవర్నర్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన కౌషిక్ రె్డ్డి
Kaushik Reddy: మహిళా కమిషన్ ముందు హాజరుకానున్నకౌషిక్ రెడ్డి
Kaushik Reddy: ఇవాళ ఎమ్మెల్సీ పాడి కౌషిక్ రెడ్డి జాతీయ మహిళా కమిషన్ ముందు హాజరు కానున్నారు. తెలంగాణ గవర్నర్ తమిళసై పై కౌషిక్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను సుమోటాగా స్వీకరించిన మహిళా కమిషన్ నోటీసులు జారీ చేసింది. దీంతో కౌషిక్ రెడ్డి ఇవాళ మహిళా కమిషన్ ముందు హాజరు కానున్నారు. కరీంనగర్ జిల్లా జమ్మికుంటలో నిర్వహించిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న కౌశిక్ రెడ్డి ఈ సంచలన వ్యాఖ్యలు చేశారు. గవర్నర్ ఏ రాజ్యాంగాన్ని పాటిస్తున్నారంటూ కౌశిక్ రెడ్డి ప్రశ్నించారు. అసెంబ్లీ, కౌన్సిల్‌లో పాస్ చెసిన బిల్లుల ఫైళ్లను ఇప్పటిదాకా గవర్నర్ తన సీటు కింద పెట్టుకొని కూర్చుంటారా అంటూ అనుచిత పదజాలాన్ని ఎమ్మెల్సీ ఉపయోగించారు.