Narendra Modi: కాళేశ్వరంలో అవినీతి జరిగిందన్న కాంగ్రెస్.. ఇప్పుడు ఏం చేస్తోంది?
Narendra Modi: వారిలో ఉండేది ఒకటి దోచుకోవడం, మరొకటి అబద్ధాలు
Narendra Modi: కాళేశ్వరంలో అవినీతి జరిగిందన్న కాంగ్రెస్.. ఇప్పుడు ఏం చేస్తోంది?
Narendra Modi: కాంగ్రెస్, బీఆర్ఎస్‌లపై ప్రధాని మోడీ ఫైరయ్యారు. బీఆర్ఎస్‌తో కాంగ్రెస్ కుమ్మక్కైందని ఆయన విమర్శించారు. బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్ట్‌లో అవినీతి జరిగిందన్న కాంగ్రెస్..ఇప్పుడు ఏం చేస్తోందని ఆయన ప్రశ్నించారు. గతంలో మీరు తిన్నారు.. ఇప్పుడు మేము తింటాం అన్నట్లుగా కాంగ్రెస్ పరిస్థితి ఉందని మోడీ మండిపడ్డారు. బీఆర్ఎస్ పోయి కాంగ్రెస్ వచ్చినా..పాలనలో ఎలాంటి మార్పు లేదన్నారు.