Nizamabad: కలెక్టరేట్‌లో సర్పంచ్ దంపతుల ఆత్మహత్యాయత్నం..

Nizamabad: పెడింగ్ బిల్లులు రావడం లేదని సర్పంచ్, సర్పంచ్ భర్త ఆత్మహత్యయత్నం చేసిన ఘటన నిజామాబాద్ జిల్లా కలెక్టరేట్‌లో చోటు చేసుకుంది.

Update: 2023-01-30 15:00 GMT

Nizamabad: కలెక్టరేట్‌లో సర్పంచ్ దంపతుల ఆత్మహత్యాయత్నం..

Nizamabad: పెడింగ్ బిల్లులు రావడం లేదని సర్పంచ్, సర్పంచ్ భర్త ఆత్మహత్యయత్నం చేసిన ఘటన నిజామాబాద్ జిల్లా కలెక్టరేట్‌లో చోటు చేసుకుంది. 2కోట్ల వ్యయంతో అభివృద్ధి పనులు చేపట్టినా..తమకు బిల్లులు ఇవ్వడం లేదని, నందిపేట్ గ్రామసర్పంచ్ సాంబార్ వాణి, సర్పంచ్ భర్త తిరుపతి ఆరోపిస్తున్నారు. 2 కోట్ల అభివృద్ధి పనులు చేస్తే 4 కోట్ల వడ్డీ పెరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. బిల్లులు రాకుండా ఉపసర్పంచ్, వార్డు సభ్యులు అడ్డుకుంటున్నట్లు ఆవేదన వ్యక్తం చేశారు.

Tags:    

Similar News