iBomma Ravi: మరోసారి పోలీస్‌ కస్టడీకి ఐబొమ్మ నిర్వాహకుడు రవి

iBomma Ravi: మరోసారి ఐబొమ్మ రవిని పోలీస్‌ కస్టడీకి అనుమతించింది నాంపల్లి కోర్టు. ఇప్పటికే రెండు దఫాలుగా 8 రోజులు విచారించిన పోలీసులు..

Update: 2025-12-06 06:16 GMT

iBomma Ravi: మరోసారి ఐబొమ్మ రవిని పోలీస్‌ కస్టడీకి అనుమతించింది నాంపల్లి కోర్టు. ఇప్పటికే రెండు దఫాలుగా 8 రోజులు విచారించిన పోలీసులు.. రవి నుంచి కీలక సమాచారాన్ని రాబట్టారు. మరోసారి కస్టడీకి తీసుకోవడంతో మరిన్ని విషయాలు రాబట్టే అవకాశం ఉందని కోర్టులో పిటిషన్‌ వేశారు. దీనిపై విచారించిన నాంపల్లి కోర్టు.. మూడు రోజుల కస్టడీకి అనుమతించింది.

అయితే.. నాలుగు కేసుల్లో కస్టడీకి పోలీసులు కోరగా.. మూడు కేసుల్లో కస్టడీకి ఓకే చెప్పింది కోర్టు. దీంతో ఇవాళ ఐబొమ్మ రవిని చంచల్‌గూడ జైలు నుంచి తమ కస్టడీలోకి తీసుకోనున్నారు పోలీసులు. ఇక.. సోమవారం నాడు ఐబొమ్మ రవి బెయిల్‌ పిటిషన్‌పై నాంపల్లి కోర్టులో వాదనలు జరగనున్నాయి. 

Tags:    

Similar News