Nagam Janardhan Reddy: నాగర్‌కర్నూల్ టికెట్ విషయంలో.. కాంగ్రెస్ అధిష్టానంపై నాగం జనార్ధన్‌రెడ్డి అసంతృప్తి
Nagam Janardhan Reddy: సాయంత్రం 4 గంటలకు నాగం జనార్ధన్‌రెడ్డి మీడియా సమావేశం
Nagam Janardhan Reddy: నాగర్‌కర్నూల్ టికెట్ విషయంలో.. కాంగ్రెస్ అధిష్టానంపై నాగం జనార్ధన్‌రెడ్డి అసంతృప్తి
Nagam Janardhan Reddy: సాయంత్రం 4 గంటలకు మాజీ మంత్రి నాగం జనార్ధన్‌రెడ్డి.. నాగర్‌కర్నూల్ టికెట్ విషయంలో అసంతృప్తిగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇటీవల BRS ఎమ్మెల్సీ దామోదర్‌రెడ్డి కాంగ్రెస్‌లో చేరడంతో టికెట్ విషయంలో క్లారిటీ ఇవ్వకపోవడంతో.. పార్టీపై ఆయన ఆగ్రహంతో ఉన్నట్లు తెలుస్తోంది. ఇవాళ సాయంత్రం కీలక విషయం చెబుతానంటున్న నాగం జనార్ధన్‌రెడ్డి.... ఇప్పుడు తాను కాంగ్రెస్‌లో ఉన్నానా అని ప్రశ్నిస్తున్నారు. నాగం ఇటీవల పార్టీ ఇంఛార్జ్ మాణిక్‌రావు ఠాక్రేతో చర్చలు జరిపిన నాగం... క్లారిటీ రాకపోవడంతో కాంగ్రెస్ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాడు.