Janasena Avirbhava Sabha: జనసేన ఆవిర్భావ సభ ఏర్పాట్లను పరిశీలించిన నాదెండ్ల మనోహర్

Janasena Avirbhava Sabha: పవన్ కార్యాచరణ ప్రకటిస్తారన్న నాదెండ్ల

Update: 2023-03-11 09:32 GMT

Janasena Avirbhava Sabha: జనసేన ఆవిర్భావ సభ ఏర్పాట్లను పరిశీలించిన నాదెండ్ల మనోహర్

Janasena Avirbhava Sabha: మచిలీపట్నంలో తలపెట్టిన జనసేన ఆవిర్భావ సభ ఏర్పాట్లను జనసేన అధినేత పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ పరిశీలించారు. ఇప్పటంలో రైతులు చూపిన చొరవే మచిలీపట్నంలో కూడారైతులు చూపారని నాదెండ్ల మనోహర్ అన్నారు. వైసీపీని గద్ద దించేందుకు అన్నిపార్టీలను కలుపుకుని వెళ్లేందుకు పనవ్ చేసిన వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నామని నాదెండ్ల మనో హర్ అన్నారు. 175 సీట్లు గెలవాలని అనడంలో జగన్ లో అభద్రతాభావం కనిపిస్తోందన్నారు. ఈ ఆవిర్భావ సభ ద్వారా కార్యాచరణ ను పవన్ వెల్లడిస్తారని ఆయన అన్నారు. 

Tags:    

Similar News