Musi River: మూసీ నదికి తగ్గిన వరద
Musi River: మూసారాంబాగ్ బ్రిడ్జిపై పేరుకుపోయిన బురద
Musi River: మూసీ నదికి తగ్గిన వరద
Musi River: మూసీ నదికి వరద ఉధృతి తగ్గింది. అయితే నిన్న బ్రిడ్జిపై నుంచి వరద నీరు ప్రవహించడంతో ఎక్కడికక్కడ బ్రిడ్జిపై చెత్త, బురద పేరుకుపోయాయి. దీంతో రంగంలోకి దిగిన GHMC సిబ్బంది చెత్త, బురదను తొలగిస్తున్నారు. దీంతో మూసారాంబాగ్ బ్రిడ్జిపై రాకపోకలు నిలిపివేసి, ట్రాఫిక్‌ను మళ్లించారు సిబ్బంది.