హైదరాబాద్ అత్తాపూర్‌లో యువకుడి హత్య.. కత్తులతో పొడిచి చంపిన స్నేహితులు
Hyderabad: మద్యం మత్తులో స్నేహితుల మధ్య ఘర్షణ
హైదరాబాద్ అత్తాపూర్‌లో యువకుడి హత్య.. కత్తులతో పొడిచి చంపిన స్నేహితులు
Hyderabad: హైదరాబాద్ అత్తాపూర్‌లో యువకుడి హత్య కలకలం రేపింది. సులేమాన్ నగర్‌లో ఖలీల్ అనే యువకుడిని స్నేహితులు చంపారు. టోలిచౌకిలో నివాసం ఉంటున్న ఖలీల్..తన స్నేహితులను కలిసేందుకు రాత్రి అత్తాపూర్ వెళ్లాడు. ఆ తర్వాత తన స్నేహితులే కత్తులతో పొడిచి హత్య చేశారు. మద్యం మత్తులో జరిగిన ఘర్షణ వల్లే హత్య జరిగిందని స్థానికులు చెబుతున్నారు. దీంతో ఖలీల్ ఎవరిని కలిశారు.. హత్య ఎందుకు చేశారనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.