రాజగోపాల్‌రెడ్డికి కాంగ్రెస్‌లో సానుభూతి ఉందా..?
Komatireddy Raj Gopal Reddy: బీజేపీ అభ్యర్థిగా మారిన రాజగోపాల్‌రెడ్డిని ఓడిస్తారా..?
రాజగోపాల్‌రెడ్డికి కాంగ్రెస్‌లో సానుభూతి ఉందా..?
Komatireddy Raj Gopal Reddy: రాజగోపాల్ రెడ్డితో పాటు మరికొంత కాంగ్రెస్ మంది సీనియర్లు రేవంత్ రెడ్డి తీరుపై గుర్రుగా ఉన్నారు. కానీ, రాజగోపాల్ రెడ్డి పార్టీని వీడి బయటకు వెళ్లారు. ఈ విషయంలో సీనియర్లు కొంత అసంతృప్తిగా ఉన్నారనేది స్పష్టమవుతోంది. కోమటిరెడ్డి బ్రదర్స్ పై సానుభూతి ఉన్నప్పటికీ ఉప ఎన్నికలో తమ పాత్ర ఎలా ఉంటుందనేది హాట్ టాపిక్ అవుతోంది. రాజగోపాల్ రెడ్డిని ఓడిస్తే అది రేవంత్ ఖాతాలో పడుతుందని సీనియర్లు భావిస్తున్నారనే టాక్ నడస్తోంది. అలా అని మౌనంగా ఉంటే బీజేపీ అభ్యర్థిని గెలిచేలా మౌనం వహిస్తే పార్టీకి నష్టం జరుగుతుందని భావిస్తున్నట్లు తెలుస్తోంది.