MP Ranjith Reddy: తల్లిదండ్రులు ఎవరూ ఆందోళన చెందవద్దు
MP Ranjith Reddy: విద్యార్థులను స్వస్థలాలకు తరలించేందుకు.. కేంద్ర అధికారులతో నిత్యం మాట్లాడుతూనే ఉన్నాం
MP Ranjith Reddy: తల్లిదండ్రులు ఎవరూ ఆందోళన చెందవద్దు
MP Ranjith Reddy: ఫీజు తక్కువగా ఉంటుందని విద్యార్థులు ఉన్నత చదువుల కోసం అక్కడకు వెళ్తుంటారన్నారు ఎంపీ రంజిత్ రెడ్డి. విద్యార్థుల తల్లిదండ్రులు ఫోన్‌లు చేస్తున్నారని చెప్పారు. పేరెంట్స్ ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. విద్యార్థులను స్వస్థలాలకు తరలించేందుకు కేంద్ర అధికారులతో నిత్యం మాట్లాడుతున్నామంటున్నారు ఎంపీ రంజిత్‌రెడ్డి.