Dharmapuri Arvind: ఈటల గెలుపును సీఎం కేసీఆర్ జీర్ణించుకోలేకపోతున్నారు
Dharmapuri Arvind: ప్రజా సమస్యలపై ప్రశ్నించినందుకే బీజేపీ ఎమ్మెల్యేల సస్పెన్షన్
Dharmapuri Arvind: ఈటల గెలుపును సీఎం కేసీఆర్ జీర్ణించుకోలేకపోతున్నారు
Dharmapuri Arvind: తెలంగాణలో ప్రజాస్వామ్యం ఖూనీ అవుతోందని, ఈటల గెలుపును సీఎం కేసీఆర్ జీర్ణించుకోలేక పోతున్నారని విమర్శించారు ఎంపీ ధర్మపురి అర్వింద్. ప్రజా సమస్యలపై ప్రశ్నించినందుకే బీజేపీ ఎమ్మెల్యేలను అసెంబ్లీ నుంచి సస్పెండ్ చేశారని ఆరోపించారు. స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి సీఎం కేసీఆర్ చెప్పినట్టు వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు అర్వింద్.