MP Arvind: రాష్ట్ర ప్రభుత్వ సెక్యూరిటీపై నమ్మకం లేదు

MP Arvind: కేంద్రం ప్రభుత్వం వై కేటగిరి భద్రత కల్పించింది

Update: 2023-07-10 08:11 GMT

MP Arvind: రాష్ట్ర ప్రభుత్వ సెక్యూరిటీపై నమ్మకం లేదు

MP Arvind: నిజామాబాద్ ఎంపీ అర్వింద్‌కు కేంద్ర హోం శాఖ వై కేటగిరీ భద్రత కల్పించింది. వై కేటగిరీ కింద మొత్తం 8 మందితో అర్వింద్‌కు భద్రత కల్పించనున్నారు. దీంతో కాన్వాయ్‌లో అర్వింద్‌ వాహనంతో పాటు ఒకటి లేదా 2 వాహనాలు ఉండనున్నాయి. అర్వింద్‌ వెంట ముగ్గురు, ఇంటి వద్ద ఐదుగురు, ఒక గార్డ్‌ కమాండర్‌ ఉంటారు. మరోవైపు ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌కు కూడా వై ప్లస్‌’ భద్రత కల్పించారు.

Tags:    

Similar News