Arvind Dharmapuri: కాంగ్రెస్‌పై ఎంపీ అరవింద్‌ ఫైర్‌

Arvind Dharmapuri: నిజామాబాద్‌కు కాంగ్రెస్‌ పార్టీ చేసిన అభివృద్ధి ఏం లేదు

Update: 2024-04-30 01:59 GMT

Arvind Dharmapuri: కాంగ్రెస్‌పై ఎంపీ అరవింద్‌ ఫైర్‌

Arvind Dharmapuri: కాంగ్రెస్‌పై ఎంపీ అరవింద్‌ ఫైర్‌ అయ్యారు. నిజామాబాద్‌కు కాంగ్రెస్‌ పార్టీ చేసిన అభివృద్ధి ఏం లేదని ఆయన విమర్శించారు.ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి 47 ఏళ్లల్లో చేయలేనిది తాను 5 ఏళ్లలో చేసి చూపించానన్నారు. కాంగ్రెస్‌ నాయకులు అభివృద్ధి చేయరు.. చేసిన వారిని గుర్తించారని అన్నారు. ఐదేళ్లు కష్టపడి నిజామాబాద్‌కు పసుపు బోర్డును తీసుకొచ్చానన్నారు. నిజామాబాద్‌ జిల్లా బాల్కాండ నియోజకవర్గం మండోరా మండలంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు.

Tags:    

Similar News