DK Aruna: ప్రపంచానికి స్ఫూర్తిగా మోడీ పాలన సాగింది

DK Aruna: రేవంత్ ఆరుసార్లు పాలమూరుకు వచ్చారు

Update: 2024-04-24 11:11 GMT

DK Aruna: ప్రపంచానికి స్ఫూర్తిగా మోడీ పాలన సాగింది

DK Aruna: ప్రపంచానికి స్ఫూర్తిగా మోడీ పాలన సాగిందని, అలాంటి ఆదర్శ పాలన కొనసాగిస్తున్న మోడీపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారని మహబూబ్ నగర్ బీజేపీ లోకసభ అభ్యర్థి డీకే అరుణ ఆరోపించారు. ముఖ్యమంత్రి హోదాలో ఉన్న రేవంత్ అరుసార్లు పాలమూరు జిల్లాకు వచ్చారంటే కాంగ్రెస్ పార్టీకి ఓటమి భయం మొదలైందని స్పష్టమవుతోందన్నారు. రేవంత్ రేవంత్ రెడ్డి ఈ జిల్లాకు ఏం చేశావో చెప్పమంటే చెప్పకుండా.. తనపై అడ్డగోలుగా మాట్లాడుతున్నాడని, ఆయన కార్యకర్తలతో నీతి వాక్యాలు పలికిస్తున్నారని ఆరోపించారు.

Tags:    

Similar News