Arvind Dharmapuri: దేశంలో అమలయ్యే ఏకైక గ్యారెంటీ మోడీ గ్యారెంటీ మాత్రమే
Arvind Dharmapuri: మేము సంకల్ప పత్రం పేరుతో దేశ ప్రజల కోసం పోరాడుతాం
Arvind Dharmapuri: దేశంలో అమలయ్యే ఏకైక గ్యారెంటీ మోడీ గ్యారెంటీ మాత్రమే
Arvind Dharmapuri: కాంగ్రెస్ పార్టీకి అకౌంటబిలిటీ లేదని నిజామాబాద్ ఎంపీ అర్వింద్ విమర్శించారు. దొంగ పార్టీలు జమ అయ్యాయని.. దొంగ వాగ్ధానాలు చేస్తున్నారని మండిపడ్డారు. తాము సంకల్పపత్రం పేరుతోనే దేశ ప్రజల కోసం పోరాటం చేస్తామన్నారు. ఎన్ని పార్టీలు ఎన్ని హామీలు ఇచ్చినా.. ఎన్ని గ్యారెంటీలు ఇచ్చినా.. వాటికి గ్యారెంటీనే లేదన్నారు. దేశంలో అమలయ్యే ఏకైక గ్యారెంటీ.. మోడీ గ్యారెంటీ మాత్రమేనని అర్వింద్ అన్నారు.