MLC Kavitha: మరోసారి కోర్టును ఆశ్రయించనున్న ఎమ్మెల్సీ కవిత
MLC Kavitha: రెగ్యులర్ బెయిల్‌పై ఈనెల 20న విచారణ చేపడతామన్న కోర్టు
MLC Kavitha: మరోసారి కోర్టును ఆశ్రయించనున్న ఎమ్మెల్సీ కవిత
MLC Kavitha: లిక్కర్ కేసులో ఎమ్మెల్సీ కవిత మరోసారి కోర్టును ఆశ్రయించేందుకు సిద్ధమయ్యారు. తాజాగా మధ్యంతర బెయిల్ ఇచ్చేందుకు కోర్టు నిరాకరించడంతో.. రెగ్యులర్ బెయిల్‌పై కోర్టును ఆశ్రయించనున్నారు కవిత. ఇప్పటికే రెగ్యులర్ బెయిల్‌పై ఈనెల 20న విచారణ చేపడతామని కోర్టు తెలిపింది. అయితే త్వరగా విచారణ జరపాలని కవిత కోర్టును ఆశ్రయించనున్నట్టు సమాచారం. మెరిట్ ఆధారంగా తమ వాదనలు వినాలని కోరుతూ ఇవాళే కోర్టులో అప్లికేషన్ దాఖలు చేయనున్నారు కవిత తరపు న్యాయవాదులు.