MLC Kavitha: తాత్కాలికంగా జైల్లో పెట్టొచ్చు.. కానీ నా ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయలేరు
MLC Kavitha: కడిగిన ముత్యంలా బయటకు వస్తా
MLC Kavitha: తాత్కాలికంగా జైల్లో పెట్టొచ్చు.. కానీ నా ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయలేరు
MLC Kavitha: ఇదిలా ఉంటే.. కోర్టులో విచారణకు హాజరయ్యే సమయంలో.. కీలక వ్యాఖ్యలు చేశారు కవిత. ఇది మనీ లాండరింగ్ కేసు కాదని, పొలిటికల్ లాండరింగ్ కేస్ అంటూ కామెంట్స్ చేశారు. తాను అప్రూవర్ గా మారనని, కడిగిన ముత్యంలా బయటకు వస్తానని చెప్పారు కవిత.