MLC Kavitha: స్కూటీపై ప్రయాణించిన ఎమ్మెల్సీ కవిత
MLC Kavitha: ఎమ్మెల్సీ కవితకు సాదర స్వాగతం పలికిన బీఆర్ఎస్ కార్యకర్తలు
MLC Kavitha: స్కూటీపై ప్రయాణించిన ఎమ్మెల్సీ కవిత
MLC Kavitha: నిజామాబాద్ జిల్లా బోధన్‌లో ఎమ్మెల్యే షకీల్ నామినేషన్ సందర్భంగా భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. షకీల్ నామినేషన్‌కు హాజరుకావడానికి వెళ్తున్న ఎమ్మెల్సీ కవిత సదరు ట్రాఫిక్‌లో ఇరుక్కున్నారు. కాగా ర్యాలీ ప్రారంభ స్థలికి ఎమ్మెల్సీ కవిత స్కూటీపై వెళ్లారు. ఎమ్మెల్సీ కవితకు బీఆర్ఎస్ కార్యకర్తలు ఘనంగా స్వాగతం పలికారు. బోధన్ బీఆర్ఎస్ అభ్యర్థి నామినేషన్‌కు కార్యకర్తలు, ప్రజలు భారీగా హాజరయ్యారు.