MLC Kavitha: ఎమ్మెల్సీ కవితతో ఆర్. కృష్ణయ్య భేటీ

MLC Kavitha: ఒబీసీ కోట అమలు చేసేలా కృషి చేయాలని వినతి

Update: 2023-09-23 06:16 GMT

MLC Kavitha: ఎమ్మెల్సీ కవితతో ఆర్. కృష్ణయ్య భేటీ

MLC Kavitha: ఎమ్మెల్సీ కవితతో బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్. కృష్ణయ్య ఇతర బీసీ నేతలు సమావేశమ్యయారు. మహిళా రిజర్వేషన్ బిల్లులో ఒబీసీ కోట అమలు చేసేలా జాతీయ స్థాయిలో కృషి చేయాలని కోరారు.

Tags:    

Similar News