MLC Kavitha: నేడు తీహార్ జైలు నుంచి కోర్టుకు కవిత
MLC Kavitha: ఉ.10:30 గంటలకు కోర్టులో ప్రవేశపెట్టనున్న CBI
MLC Kavitha: నేడు తీహార్ జైలు నుంచి కోర్టుకు కవిత
MLC Kavitha: ఎక్సైజ్ పాలసీ కేసులో అరెస్టయిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను నేడు తీహార్ నుంచి జైలు నుంచి కోర్టులో ప్రవేశపెట్టనున్నారు. ఉదయం పదిన్నర గంటలకు కోర్టులో ప్రొడ్యూస్ చేయనున్నారు సీబీఐ అధికారులు. ఇప్పటికే ఈడీ జ్యుడీషియల్ కస్టడీలో ఉన్న కవితను సుప్రీంకోర్టు అనుమతితో విచారించారు సీబీఐ అధికారులు. ఈ నేపథ్యంలోనే వారం రోజుల పాటు తమ కస్టడీకి ఇవ్వాలని కోర్టును కోరనున్నారు.