MLC Kavitha: ప్రజలు రేవంత్ రెడ్డిని యూటర్న్ సీఎంగా పిలుచుకుంటున్నారు
MLC Kavitha: కుటుంబపాలన అంటూ విమర్శించిన కాంగ్రెస్.. దాదాపు 22 కుటుంబాల్లోని సభ్యులకు ఏదో ఒక పదవి ఇచ్చారు
MLC Kavitha: ప్రజలు రేవంత్ రెడ్డిని యూటర్న్ సీఎంగా పిలుచుకుంటున్నారు
MLC Kavitha: సీఎం రేవంత్ రెడ్డిపై ఎమ్మెల్సీ కవిత ఫైర్ అయ్యారు. మాట తప్పిన ఆయన్ను ప్రజలు యూటర్న్ సీఎంగా పిలుస్తున్నారని అన్నారు. ఆర్భాటంగా ప్రజాదర్బార్ అని చెప్పి సీఎం ప్రజలను ఒక్కరోజే కలిసి.. ఇప్పుడు జిల్లాల్లోనే ప్రజాపాలన అని యూటర్న్ తీసకున్నారని విమర్శించారు. ప్రజల వద్దకే పాలన అన్న కేసీఆర్ విధానమే కరెక్ట్ అని ప్రజలకు తెలియజేసిన రేవంత్‌కు ధన్యవాదాలు అన్నారు కవిత.