MLC Kavitha: బెయిల్ కోసం కోర్టును ఆశ్రయించిన ఎమ్మెల్సీ కవిత
MLC Kavitha: ఈనెల 22న విచారణకు రానున్న పిటిషన్
MLC Kavitha: బెయిల్ కోసం కోర్టును ఆశ్రయించిన ఎమ్మెల్సీ కవిత
MLC Kavitha: లిక్కర్ స్కాంలో అరెస్టయి విచారణ ఎదుర్కొంటోన్న ఎమ్మెల్సీ కవిత బెయిల్ కోసం కోర్టును ఆశ్రయించారు. ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టులో కవిత బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. కవిత పిటిషన్‌ను స్వీకరించిన కోర్టు.. ఈనెల 22న విచారణ జరపనుంది. పిటిషన్‌పై సీబీఐకి నోటీసులిచ్చిన జడ్జి కావేరి భావేజా.. ఏప్రిల్ 20 వరకు సమాధానం ఇవ్వాలని ఆదేశాలిచ్చారు.