MLC Kadiyam Srihari: నిజమని తేలితే రాజయ్యపై ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది
MLC Kadiyam Srihari: తొందరపడి ఎలాంటి చర్యలు తీసుకోము
MLC Kadiyam Srihari: నిజమని తేలితే రాజయ్యపై ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది
Kadiyam Srihari: స్టేషన్ ఘన్‌పూర్ ఎమ్మెల్యేపై సర్పంచ్ నవ్య చేస్తున్న ఆరోపణలపై ఎమ్మెల్సీ కడియం శ్రీహరి స్పందించారు. నవ్య ఫిర్యాదుపై పోలీసులు విచారణ చేస్తున్నట్లు కడియం శ్రీహరి చెప్పారు. విచారణ తర్వాత ఆరోపణలు నిజమని తేలితే ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు. విచారణలో తేలిన అంశాల ఆధారంగా పార్టీ నిర్ణయాలు ఉంటాయన్నారు. తొందరపడి ఎలాంటి నిర్ణయాలు తీసుకోమని కడియం శ్రీహరి చెప్పారు.