MLC Jeevan Reddy: ఎన్నికల డేట్లను ఈసీ ప్రకటిస్తుందన్న కనీస జ్ఞానం లేదు..
సీఎం కేసీఆర్ ముందస్తు ఎన్నికల వ్యాఖ్యలపై ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి ఫైర్
సీఎం కేసీఆర్ ముందస్తు ఎన్నికల వ్యాఖ్యలపై ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి ఫైర్
MLC Jeevan Reddy: సీఎం కేసీఆర్ ముందస్తు ఎన్నికల వ్యాఖ్యలపై ఫైర్ అయ్యారు ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి. ఎన్నికల డేట్లను ఎన్నికల కమిషన్ ప్రకటిస్తుందన్న కనీస జ్ఞానం కూడా కేసీఆర్‌కు లేదని విమర్శించారు. దమ్ముంటే అసెంబ్లీని రద్దు చేయాలని, ముందస్తు ఎన్నికలకు తాము కూడా సిద్ధంగా ఉన్నామని సవాల్ విసిరారు జీవన్‌రెడ్డి.