Jeevan Reddy: సభలో సీఎం ఆర్భాటం ఆశ్చర్యం
Jeevan Reddy: సీఎం ఉద్యోగ క్యాలెండర్ ఏడాది ఆలస్యంగా ఉంది
Jeevan Reddy: సభలో సీఎం ఆర్భాటం ఆశ్చర్యం
Jeevan Reddy: అసెంబ్లీలో సీఎం ఆర్భాటం చూస్తే ఆశ్చర్యంగా ఉందన్నారు కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి. సీఎం కేసీఆర్ ఉద్యోగ కాలెండర్ ఏడాది ఆలస్యంగా ఉందన్నారు. 23 జిల్లాలు అదనంగా ఏర్పాటు చేశారని, అదనపు ఉద్యోగాలు కూడా రావాలన్నారు. అసలు నిరుద్యోగ భృతి ఏమైందని ప్రశ్నించారు జీవన్ రెడ్డి.