Raksha Bandhan: రేవంత్ రెడ్డికి రాఖీ కట్టిన ఎమ్మెల్యే సీతక్క
* ప్రతి ఆడబిడ్డ ఆత్మవిశ్వాసంతో అన్ని రంగాల్లో ఎదగాలి : రేవంత్ రెడ్డి
రేవంత్ రెడ్డికి రాఖీ కట్టిన ఎమ్మెల్యే సీతక్క (ట్విట్టర్ ఫోటో)
Revanth Reddy: ప్రతి ఆడబిడ్డ ఆత్మవిశ్వాసంతో, ఆర్థిక స్వావలంబనతో, అన్ని రంగాలలో ఎదగాలని కోరుకుంటున్నా అంటూ అందరికీ రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు తెలిపారు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. రాఖీ పౌర్ణమి సందర్భంగా రేవంత్ నివాసంలో ఎమ్మెల్యే సీతక్క, మహిళా నేతలు శారద, సునీతారావు తదితర మహిళా నేతలు రేవంత్ కి రాఖీ కట్టారు.