Rohith Reddy: దమ్ముంటే రేపు భాగ్యలక్ష్మి టెంపుల్‌కు రావాలి
Rohith Reddy: బండి సంజయ్‌కు సవాల్ విసిరిన ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి
Rohith Reddy: దమ్ముంటే రేపు భాగ్యలక్ష్మి టెంపుల్‌కు రావాలి
Rohith Reddy: బీఆర్‌ఎస్ ను చూస్తే.. బీజేపీ నేతల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయని అన్నారు ఎమ్మెల్యే పైలట్ రోహిత్‌రెడ్డి. పోరాటం చేసి తెలంగాణను సాధించిన గొప్ప వ్యక్తి సీఎం కేసీఆర్ అని, ఈడీ, సీబీఐలకు తాము భయపడమని అన్నారు. చార్మినార్ భాగ్యలక్ష్మి అమ్మవారిని దర్శించుకున్న రోహిత్‌రెడ్డి.. బండి సంజయ్‌కు సవాల్ విసిరారు. దమ్ముంటే రేపు భాగ్యలక్ష్మి టెంపుల్‌కు రావాలని.. బెంగళూరు డ్రగ్స్ వ్యవహారంలో ఇద్దరం కలిసి ప్రమాణం చేద్దామని సవాల్ విసిరారు.