MLA Raja Singh: తెలంగాణ ప్రభుత్వ తీరుపై MLA రాజాసింగ్ ఫైర్

MLA Raja Singh: తెలంగాణ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపై ఎమ్మెల్యే రాజాసింగ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

Update: 2025-11-25 06:57 GMT

MLA Raja Singh: తెలంగాణ ప్రభుత్వ తీరుపై MLA రాజాసింగ్ ఫైర్

MLA Raja Singh: తెలంగాణ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపై ఎమ్మెల్యే రాజాసింగ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. హిందువుల పండుగల సమయంలోనే ప్రభుత్వాన్నికి నిబంధనలు గుర్తుకువస్తాయా.. రంజాన్ మాసంలో ముస్లీంలకు నిబంధనలు వర్తించవా అని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. హిందువుల గురించి కాంగ్రెస్‌కి పట్టదని.. కాంగ్రెస్ అంటే ముస్లీంల పార్టీగా మారిపోయిందని ఎమ్మెల్యే రాజాసింగ్ ఆరోపించారు.

Tags:    

Similar News