సీఎం కేసీఆర్ బర్త్ డే వేడుకల్లో అపశృతి.. ఎమ్మెల్యేకు గాయాలు
*అంబర్‌పేట ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్‌కు తప్పిన ప్రమాదం
సీఎం కేసీఆర్ బర్త్ డే వేడుకల్లో అపశృతి.. ఎమ్మెల్యేకు గాయాలు
KCR Birthday Celebrations: తెలంగాణ సీఎం కేసీఆర్ బర్త్ డే వేడుకల్లో జరిగిన చిన్నపాటి ప్రమాదంలో ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ స్వల్పంగా గాయపడ్డారు. అంబర్‌పేట నియోజకవర్గంలోని కాచిగూడ డివిజన్‌లో కేసీఆర్ బర్త్ డే వేడుకల్లో సందర్భంగా బాణాసంచా కాల్చారు. ఈ సందర్భంగా నిప్పురవ్వలు తాకి గ్యాస్ బెలూన్లు పేలాయి. ఈ సమయంలో పరిగెత్తే ప్రయత్నంలో ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్‌కు కింద పడ్డారు. స్వల్పంగా గాయపడ్డారు.