Jagga Reddy: రాహుల్ గాంధీ యాత్రతో కాంగ్రెస్ తిరిగి అధికారంలోకి వస్తుంది
Jagga Reddy: కాంగ్రెస్ ప్రజల కోసం పోరాటం చేస్తుంది
Jagga Reddy: రాహుల్ గాంధీ యాత్రతో కాంగ్రెస్ తిరిగి అధికారంలోకి వస్తుంది
Jagga Reddy: రాహుల్ గాంధీ యాత్రతో కాంగ్రెస్ తిరిగి అధికారంలోకి వస్తుందని TPCC వర్కింగ్ ప్రెసిడెంట్, సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి అన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటే ప్రజల కోసం ఆరాటం ప్రతిపక్షంలో ఉంటే ప్రజల కోసం పోరాటం చేస్తుందన్నారు. బీజేపీకి కులాల, మతాల మధ్య చిచ్చు పెట్టడమే తెలుసని ఎద్దేవా చేశారు. రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రకు సంఘీభావంగా జగ్గారెడ్డి ఆధ్వర్యంలో సంగారెడ్డిలో పాదయాత్ర చేపట్టారు.