Jagga Reddy: వచ్చే ఎన్నికల్లో నేను పోటీ చేయను..
Jagga Reddy: కాంగ్రెస్ కార్యకర్తకే ఈసారి సంగారెడ్డి ఎమ్మెల్యే టికెట్
Jagga Reddy: వచ్చే ఎన్నికల్లో నేను పోటీ చేయను..
Jagga Reddy: వచ్చే ఎన్నికల్లో తాను పోటీ చేసే అవకాశం లేదన్నారు సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి. ఈసారి సంగారెడ్డి ఎమ్మెల్యే టికెట్ కాంగ్రెస్ కార్యకర్తకే అని అన్నారు. క్యాడర్ టికెట్ వద్దంటే.. తన సతీమణి నిర్మలను బరిలోకి దింపుతానన్నారు జగ్గారెడ్డి. తిరిగి 2028 ఎన్నికల్లో పోటీ చేస్తానని రాజకీయ వ్యూహంలో భాగమే తాను ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. తనపై ఎవరి ఒత్తిళ్లు లేవని ఒక్క టర్మ్ ఎందుకు దూరంగా ఉంటున్నానో తర్వాత తెలుస్తుందన్నారు.