Jagga Reddy: హోలీ వేడుకల్లో ఎమ్మెల్యే జగ్గారెడ్డి

Jagga Reddy: డప్పు కొట్టి కార్యకర్తలను ఉత్సాహపర్చిన ఎమ్మెల్యే

Update: 2022-03-18 09:29 GMT

Jagga Reddy: హోలీ వేడుకల్లో ఎమ్మెల్యే జగ్గారెడ్డి

Jagga Reddy: సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి హోలీ వేడుకల్లో పాల్గొన్నారు. కార్యకర్తలు, అభిమానులతో కలిసి చిందేశారు. రంగులు చల్లుకుంటూ ఎంజాయ్ చేశారు. కాసేపు డప్పుకొట్టి కార్యకర్తలను, అభిమానులను ఉత్సాహ పరిచారు.

Tags:    

Similar News