Durgam Chinnaiah: 'రైతులు ఆకలితో కాదు.. ఆత్మహత్య చేసుకుని చావాలి'.. నోరుజారిన ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య
Durgam Chinnaiah: చిన్నయ్య వ్యాఖ్యలపై మండిపడుతున్న ప్రతిపక్షాలు
Durgam Chinnaiah: 'రైతులు ఆకలితో కాదు.. ఆత్మహత్య చేసుకుని చావాలి'.. నోరుజారిన ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య
Durgam Chinnaiah: ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య మరోసారి నోరు జారారు. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మండలం బట్వాన్ పల్లి గ్రామపంచాయతీలో అభివృద్ధి పనుల శంకుస్థాపన సభలో రైతుల విషయంలో బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య నోరు జారారు. రైతులు ఆకలితో చావద్దు...ఆత్మహత్య చేసుకుని చావాలని అని మరోసారి వివాదాస్పదమయ్యారు ఎమ్మెల్యే చిన్నయ్య. ఈ వ్యాఖ్యలపై ప్రతిపక్షాలు చిన్నయ్యను సోషల్ మీడియా వేదిక ద్వారా నిలదీస్తున్నారు.