Danam Nagender: కేటీఆర్ అహంకార ధోరణితో గత ఎన్నికల్లో BRS ఓడింది
Danam Nagender: రాహుల్‌గాంధీ, రేవంత్‌పై కేటీఆర్ వ్యక్తిగత విమర్శలు చేస్తూ దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారని ఫైరయ్యారు ఎమ్మెల్యే దానం నాగేందర్.
Danam Nagender: కేటీఆర్ అహంకార ధోరణితో గత ఎన్నికల్లో BRS ఓడింది
Danam Nagender: రాహుల్‌గాంధీ, రేవంత్‌పై కేటీఆర్ వ్యక్తిగత విమర్శలు చేస్తూ దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారని ఫైరయ్యారు ఎమ్మెల్యే దానం నాగేందర్. ఆదర్శ్‌నగర్‌లో అబ్ధిదారులకు కల్యాణ లక్ష్మీ, షాదీ ముబారక్, CMRF చెక్కులు అందజేశారు ఎమ్మెల్యే దానం నాగేందర్. కేటీఆర్ అహంకార ధోరణి వల్ల గత ఎన్నికల్లో ఎంత నష్టం జరిగిందో అందరికీ తెలుసని.. వైఖరి మార్చుకోకపోతే భవిష్యత్‌లో కూడా అదే రిపీట్ అవుతుందని హాట్ కామెంట్స్ చేశారు ఎమ్మెల్యే దానం నాగేందర్.