MLA Bhupati Reddy: బీసీలకు పార్టీపరంగా రిజర్వేషన్లు కల్పించాం
MLA Bhupati Reddy: బీసీలకు పార్టీపరంగా రిజర్వేషన్లు కల్పించామని ఎమ్మెల్యే భూపతి రెడ్డి అన్నారు.
MLA Bhupati Reddy: బీసీలకు పార్టీపరంగా రిజర్వేషన్లు కల్పించాం
MLA Bhupati Reddy: బీసీలకు పార్టీపరంగా రిజర్వేషన్లు కల్పించామని ఎమ్మెల్యే భూపతి రెడ్డి అన్నారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు ప్రభుత్వం శత విధాలుగా ప్రయత్నం చేసినా.. బీఆర్‌ఎస్, బీజేపీ పార్టీలు అడ్డుకున్నాయని తెలిపారు. నియోజకవర్గ వ్యాప్తంగా 170 గ్రామ పంచాయతీలకు.. 30 పంచాయతీలు ఏకగ్రీవమయ్యాయన్నారు. ఏకగ్రీవమైన పంచాయతీలకు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే పది లక్షల గ్రాంట్‌తో పాటు.. మరిన్ని నిధులు గ్రామాలకు వస్తాయని ఎమ్మెల్యే ఎమ్మెల్యే భూపతిరెడ్డి తెలిపారు.