Koppula Eshwar: సమ్మక్క, సారాలమ్మలను దర్శించుకున్న మంత్రి కొప్పుల ఈశ్వర్

Koppula Eshwar: పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలంలో పర్యటించిన మంత్రి.

Update: 2022-02-16 12:36 GMT

Koppula Eshwar: సమ్మక్క, సారాలమ్మలను దర్శించుకున్న మంత్రి కొప్పుల ఈశ్వర్

Koppula Eshwar: సమ్మక్క, సారాలమ్మలను మంత్రి కొప్పుల ఈశ్వర్ దర్శించుకున్నారు. పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలంలో పర్యటించిన ఆయన మేడారంలో మొక్కులు చెల్లించుకున్నారు. అమ్మవార్ల దయతో తెలంగాణ ప్రజలు సుభిక్షంగా ఉండాలని, రాష్ట్రం మరింత అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు.

Tags:    

Similar News