నిజామాబాద్ జిల్లా వరద ప్రభావిత ప్రాంతాల్లో మంత్రి వేముల పర్యటన

Minister Vemula: ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించిన మంత్రి

Update: 2023-07-27 10:38 GMT

నిజామాబాద్ జిల్లా వరద ప్రభావిత ప్రాంతాల్లో మంత్రి వేముల పర్యటన 

Minister Vemula: నిజామాబాద్ జిల్లాలో వరద ప్రభావిత ప్రాంతాల్లో మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి పర్యటించారు. మరో రెండు రో్జులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఇంట్లో నుండి ఎవరు బయటికి రావద్దని సూచించారు. ఎస్సారెస్పీ బ్యాక్ వాటర్లో చేపల వేటకు వెళ్లొద్దని మత్స్యకారులను కోరారు. పొంగి పొర్లుతున్న వాగులు,చెరువుల వద్దకు ప్రజలు,రైతులు వెళ్లవద్దన్నారు. జోరు వానలో ప్రయాణాలు పెట్టుకోవద్దని మంత్రి విజ్ఞప్తి చేశారు.

Tags:    

Similar News