Nizamabad: జాబ్ మేళాను ప్రారంభించిన మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి

Nizamabad: నియోజకవర్గ పరిధిలోని నిరుద్యోగుల కోసం జాబ్ మేళా

Update: 2023-09-13 07:46 GMT

Nizamabad: జాబ్ మేళాను ప్రారంభించిన మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి

Nizamabad: గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడమే లక్ష్యమన్నారు మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి. బాల్కొ్ండ నియోజకవర్గ పరిధిలోని గ్రామీణ ప్రాంత యువతీ, యువకుల మెగా జాబ్ మేళాను ప్రారంభించారు మంత్రి. దాదాపు 70 కంపెనీలు జాబ్ మేళాకు పాల్గొన్నాయన్నారు. మూడువేల మందికిపైగా నిరుద్యోగులు ఇంటర్వ్యూలకు హాజరయినట్లు మంత్రి తెలిపారు. గ్రామీణ ప్రాంత నిరుద్యోగ యువతకు జాబ్ మేళా మేలు చేస్తుందన్న మంత్రి ప్రశాంత్‌రెడ్డి.

Tags:    

Similar News