Uttam Kumar: ఢిల్లీ పర్యటనలో ఉన్న మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి
Uttam Kumar: స్పీకర్ ఓం బిర్లాను కలిసి రాజీనామా సమర్పించనున్న ఉత్తమ్
Uttam Kumar: ఢిల్లీ పర్యటనలో ఉన్న మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి
Uttam Kumar: మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఢిల్లీ పర్యటనలో ఉన్నారు. కాసేపట్లో కేసీ వేణుగోపాలతో ఉత్తమ్ భేటీ కానున్నారు. మధ్యాహ్నం రాహుల్ గాంధీ, లోక్‌సభ స్పీకర్‌ను ఉత్తమ్ కలవనున్నారు. అయితే స్పీకర్ ఓం బిర్లాను కలిసి ఎంపీ పదవికి ఉత్తమ్ కుమార్ రెడ్డి రాజీనామా సమర్పించనున్నారు.