Uttam: హుజూర్‌నగర్‌లో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సుడిగాలి పర్యటన
Uttam: హుజూర్‌నగర్‌ను ఆదర్శపట్టణంగా తీర్చిదిద్దుతా
Uttam: హుజూర్‌నగర్‌లో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సుడిగాలి పర్యటన
Uttam: హుజూర్‌నగర్ పట్టణాన్ని రాష్ట్రంలో ఆదర్శపట్టణంగా తీర్చిదిద్దుతానని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. హుజూర్‌నగర్‌లో సుడిగాలి పర్యటన చేసిన మంత్రి.. పలు అభివృద్ధి కార్యక్రమాలపై సమీక్ష నిర్వహించారు. 5 కోట్లతో అభివృద్ధి పనులు క్వాలిటిగా నిర్మిస్తున్నామన్నారు. మెడికల్ కాలేజీలో అత్యాధునిక ఎక్విప్‌మెంట్ తెప్పిస్తామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు.