Uttam Kumar: పౌర సరఫరాల శాఖపై మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి సమీక్ష
Uttam Kumar: ధాన్యం సేకరణ, రేషన్ బియ్యం సరఫరా,.. మహాలక్ష్మీ పథకం కింద రూ.500 వంట గ్యాస్ ఇచ్చే అంశంపై చర్చ
Uttam Kumar: పౌర సరఫరాల శాఖపై మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి సమీక్ష
Uttam Kumar: తెలంగాణ సచివాలయంలో పౌరసరఫరాల శాఖ ఉన్నతాధికారులతో మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించారు. పలు కీలక అంశాలపై ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అధికారులతో చర్చించారు. ధాన్యం సేకరణ, రేషన్ బియ్యం సరఫరా, మహాలక్ష్మీ పథకం కింద 500 రూపాయలకు వంట గ్యాస్ ఇచ్చే అంశంపై మంత్రి ఉత్తమ్‌కుమార్ చర్చించారు.