Talasani Srinivas: దళితబంధు గొప్ప కార్యక్రమం
Talasani Srinivas: దళితబంధుపై విమర్శలు చేసేవాళ్లు మూర్ఖులు -తలసాని
తలసాని శ్రీనివాస్ యాదవ్ (ఫైల్ ఇమేజ్)
Talasani Srinivas: దళితబంధు అనేది గొప్ప కార్యక్రమమని.. దానిపై కూడా విమర్శలు చేయడం కరెక్ట్ కాదని అన్నారు మంత్రి తలసాని. విమర్శలు చేసేవాళ్లు మూర్ఖులని అన్నారు. అణగారిన వర్గాలకు అండగా ఉండాలన్న లక్ష్యంతో కేసీఆర్ దళితబంధు తీసుకొచ్చారని, దానిని హర్షించాల్సింది పోయి విమర్శలా అంటూ ప్రశ్నించారు తలసాని.