Srinivas Goud: పాలమూరు-రంగారెడ్డిని పూర్తిచేసి జిల్లాను సస్యశ్యామలం చేస్తాం
Srinivas Goud: పాలమూరు - రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి పర్యావరణ అనుమతులు
Srinivas Goud: పాలమూరు-రంగారెడ్డిని పూర్తిచేసి జిల్లాను సస్యశ్యామలం చేస్తాం
Srinivas Goud: పాలమూరు - రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి పర్యావరణ అనుమతులు లభించాయిన బిఆర్ఎస్ శ్రేణులు సంబరాలు జరుపుకున్నారు. పాలమూరు జిల్లాలో సాగునీటి కొరత తీర్చేందుకు సీఎం కేసీఆర్ చిత్తశుద్ధితో పనిచేస్తున్నారని మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. పాలమూరు ప్రాజెక్టుద్వారా కృష్ణాజలాలతో కరువునేలను సస్యశ్యామలం చేస్తామన్నారు.