Srinivas Goud: మహబూబ్‌నగర్ జడ్పీ గ్రౌండ్‌లో మంత్రి శ్రీనివాస్‌గౌడ్ దీక్ష
Srinivas Goud: వరి కొనుగోళ్లపై కేంద్ర వైఖరి నిరసిస్తూ ధర్నా
మహబూబ్నగర్ లో మంత్రి శ్రీనివాస్ గౌడ్ ధర్నా (ఫైల్ ఇమేజ్)
Srinivas Goud: కేంద్రం మెడలు వంచైనా రాష్ట్రంలో పండించిన వరి ధాన్యాన్ని కొనేలా చేస్తామని అన్నారు మంత్రి శ్రీనివాస్‌గౌడ్. వరి కొనుగోళ్లపై కేంద్ర ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ మహబూబ్‌నగర్‌లోని జడ్పీ గ్రౌండ్‌లో ఆయన నిరసన దీక్ష చేపట్టారు. తెలంగాణ చౌరస్తా నుంచి జడ్పీ గ్రౌండ్ వరకు నిర్వహించిన ఎడ్ల బండ్లపై ర్యాలీలో పాల్గొన్నారు. కేంద్రం తక్షణమే వరి ధాన్యం కొనుగోలు చేయాలని.. లేనిపక్షంలో ఢిల్లీలో ధర్నా చేస్తామంటున్న మంత్రి శ్రీనివాస్‌గౌడ్