ఎమ్మెల్యేల కొనుగోలు ఆరోపణల వ్యవహారంపై మంత్రి శ్రీనివాస్ ఫైర్
Srinivas Goud: బీజేపీ మైండ్‌గేమ్‌పై టీఆర్‌ఎస్ పోరాటం చేస్తుంది
ఎమ్మెల్యేల కొనుగోలు ఆరోపణల వ్యవహారంపై మంత్రి శ్రీనివాస్ ఫైర్
Srinivas Goud: ఎమ్మెల్యేల కొనుగోలు ఆరోపణల వ్యవహారంపై మంత్రి శ్రీనివాస్‌గౌడ్ ఫైర్ అయ్యారు. బ్లాక్ డ్రస్ వేసుకొని మునుగోడు ఉపఎన్నిక ప్రచారంలో ఆయన పాల్గొన్నారు. బీజేపీ మైండ్ గేమ్‌పై టీఆర్ఎస్ పోరాటం చేస్తుందని చెప్పారు.