భూపాలపల్లి జిల్లా పలిమెల మండలంలో మంత్రి శ్రీధర్‌బాబు పర్యటన

Sridhar Babu: పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన శ్రీధర్‌బాబు

Update: 2024-02-06 10:01 GMT

భూపాలపల్లి జిల్లా పలిమెల మండలంలో మంత్రి శ్రీధర్‌బాబు పర్యటన

Sridhar Babu: భూపాలపల్లి జిల్లా పలిమెల మండలంలో మంత్రి శ్రీధర్‌బాబు పర్యటించారు. పలు అభివృద్ధి పనులకు శ్రీధర్‌బాబు శంకుస్థాపన చేశారు. పలిమెల మండలం నుంచి హన్మకొండకు ఎక్స్‌ప్రెస్‌ బస్సు సర్వీస్‌ను మంత్రి శ్రీధర్‌బాబు ప్రారంభించారు. కాంగ్రెస్‌ హయాంలో పలిమెల ఎత్తిపోతల ప్రాజెక్టును నిర్మించి.. 900 ఎకరాలపైగా ఆయకట్టుకు సాగునీరు అందిస్తామని శ్రీధర్‌బాబు హామీ ఇచ్చారు.

Tags:    

Similar News