Sridhar Babu: ఖజానా ఖాళీ అయినా.. ఇచ్చిన హామీలు నెరవేర్చుతాం

Sridhar Babu: ప్రజా పాలనలో అందరూ భాగస్వాములు కావాలి

Update: 2024-02-05 02:17 GMT

Sridhar Babu: ఖజానా ఖాళీ అయినా.. ఇచ్చిన హామీలు నెరవేర్చుతాం

Sridhar Babu: ఆరుగ్యారెంటీల అమలులో ఎలాంటి సందేహం లేదని.. ఖజానా ఖాళీ అయినా.. గ్యారెంటీలను అమలు చేసి తీరుతామన్నారు మంత్రి శ్రీధర్ బాబు. కేబినెట్‌లో నిర్ణయించిన అంశాలను మీడియాకు వెల్లడించారు. ఇచ్చిన మాట ప్రకారం త్వరలోనే 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామన్నారు. అన్ని శాఖల వారిగా వివరాలు పరిశీలిస్తున్నామన్నారు.

Tags:    

Similar News