Sabitha Indra Reddy: మన ఊరు-మన బడితో స్కూళ్లల్లో మౌలిక సదుపాయాల కల్పన
Sabitha Indra Reddy: ప్రభుత్వ బడుల్లో ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టడంపై.. విద్యార్థుల తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేస్తున్నారు
Sabitha Indra Reddy: మన ఊరు-మన బడితో స్కూళ్లల్లో మౌలిక సదుపాయాల కల్పన
Sabitha Indra Reddy: మన ఊరు - మన బడి కార్యక్రమం ద్వారా స్కూల్స్‌లో మౌలిక సదుపాయాలు పెంచామన్నారు మంత్రి సబితా ఇంద్రారెడ్డి. మహబూబియా స్కూల్‌లో కనిపించిన మార్పే ప్రతి స్కూల్‌లో రాబోయే రోజుల్లో ఉండబోతోందని స్పష్టం చేశారు. ప్రభుత్వ బడుల్లో ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టడంపై విద్యార్థుల తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేస్తున్నారని చెప్పారు. ఇంగ్లీష్ మీడియం బోధన కోసం.. 80 వేల మంది ఉపాధ్యాయులకు అజీమ్ ప్రేమ్‌జీ ఇన్‌స్టిట్యూషన్‌లో ట్రైనింగ్ ఇచ్చామన్నారు మంత్రి సబితా.