Ponnam Prabhakar: ట్యాంక్‌బండ్ మీద కొత్త బస్సులను ప్రారంభించిన మంత్రి పొన్నం ప్రభాకర్
Ponnam Prabhakar: ఎక్స్‌ప్రెస్, రాజధాని ఏసీ, లహరి స్లీపర్ కమ్ సీటర్ బస్సులు ప్రారంభం
Ponnam Prabhaker: ఆర్టీసీ కార్మికులతో చర్చలకు సిద్ధమన్న మంత్రి పొన్నం ప్రభాకర్
Ponnam Prabhakar: ప్రయాణికులకు మెరుగైన సేవలు అందించేందుకు కొత్త బస్సులను అందుబాటులోకి తీసుకొచ్చింది తెలంగాణ ఆర్టీసీ. అత్యాధునిక హంగులతో కూడిన కొత్త బస్సులను శనివారం ప్రారంభించారు. వీటిలో ఎక్స్ ప్రెస్, రాజధాని ఏసీ, లహరి స్లీపర్ కమ్ సీటర్ బస్సులున్నాయి. ఈ కొత్త బస్సులను హైదరాబాద్ ఎన్టీఆర్ మార్గ్ లోని అంబేద్కర్ విగ్రహం వద్ద ప్రారంభించారు.